తండ్రికి కారు గిఫ్ట్ ఇచ్చిన తిలక్ వర్మ: రేటెంతో తెలుసా?
ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ.. తన తండ్రికి మహీంద్రా కంపెనీకి …