Tirumala: నేటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం!

తిరుమలలో ప్రతి సంవత్సరం జరిగే వసంతోత్సవాలు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన వేడుకలలో ఒకటి. ఈ ఏడాది కూడా తిరుమలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలు భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయి. సోమవారం …

Read More