Today Weather Update: వాతావరణం అప్డేట్: హైదరాబాద్‌లో ఎండలు.. అక్కడ మంచు పడే అవకాశం!
ఈరోజు దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉండనుంది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక వర్షపాతం కనిపించే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతాల్లో స్వల్పంగా మంచు లేదా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ …