అదే నా ధ్యేయం: సినిమా పరిశ్రమ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
గత కొన్ని రోజులుగా తెలంగాణాలో సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది. వేతనాలు పెంచాలని కోరుతూ.. చేస్తున్న ఈ సమ్మెపై పలువురు స్పందించారు. కార్మికులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవికి కూడా తమ ఇబ్బందులను విన్నవించుకున్నారు. ఈ …