మల్లెపూల వల్ల.. నటికి రూ.1.14 లక్షల జరిమానా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మల్లె పూలు ట్రెండ్ అవుతున్నాయి. కారణం ఏమిటంటే.. మలయాళీ భామ ‘నవ్య నాయర్‘ మూర మల్లెపూలు తీసుకెళ్ళినందుకు ఆస్ట్రేలియా అధికారులు ఏకంగా 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 1.14 …

Read More