చండీగఢ్ వ్యాపారవేత్తతో పెళ్లి?: స్పందించిన త్రిష
సినీ పరిశ్రమలో పరిచయమే అవసరం లేని ప్రముఖులలో నటి త్రిష ఒకరు. ఎందుకంటే 2004లో వర్షం సినిమాతో తెలుగు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు 2025లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. …