TTD Darshan Tickets: భక్తులకు శుభవార్త.. TTD దర్శన, వసతి టికెట్స్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జూన్ నెల దర్శన టికెట్లను ఈరోజు విడుదల చేసింది. రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుండగా, తిరుపతి …