TVK Vijay: ”నన్ను మోసం చేశారు. నాకు న్యాయం కావాలి”: విజయ్ భావోద్వేగం
TVK Vijay : తమిళనాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా TVK అధినేత, ప్రముఖ నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కరూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, తన చివరి సినిమా ‘జననాయకుడు’ …