Union bank free insurance: శుభవార్త.. సింగరేణి కార్మికుల కోసం కొత్త పథకం!
Union bank free insurance: సింగరేణి కార్మికులు, అధికారులకు శుభవార్త. యూనియన్ బ్యాంక్(union bank)లో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగిన వారికి సహజ మరణం సంభవించినా రూ.10 లక్షల ఉచిత బీమా వర్తింపజేయాలని నిర్ణయించారు. …