నరేంద్ర మోదీ జీవితంపై మరో సినిమా.. పోస్టర్ రిలీజ్: టైటిల్ ఏంటో తెలుసా?
భారతప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (సెప్టెంబర్ 17) సందర్భంగా.. దేశంలోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినీతారలు మాత్రమే కాకుండా, ఇతర దేశాల అధ్యక్షులు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే డైరెక్టర్ సీహెచ్ క్రాంతి కుమార్ …