Data rollover India telecom: వాడని ఇంటర్నెట్ డేటా రేపటికి?: రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
Data rollover India telecom: న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకు చెందిన ఎంపీ రాఘవ్ చద్దా టెలికం రంగంలో వినియోగదారుల హక్కులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా “డేటా రోల్ఓవర్” …