ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

BYD Sealion 7 To Launch in India On February 17: 2025 గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఈ నెల 17న (ఫిబ్రవరి 17) భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని కంపెనీ ధ్రువీకరించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన కారు కానుంది. దీని దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. బుకింగ్స్ & … Read more

లాంచ్‌కు సిద్దమవుతున్న పాపులర్ కార్లు ఇవే: ఈవీఎక్స్ నుంచి ఏఎంజీ వరకు

New Car Launches And Unveils in India: కియా కంపెనీ కార్నివాల్, ఈవీ9 వంటి కార్లను, నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును పేస్‌లిఫ్ట్ రూపంలోనూ.. బీవైడీ కంపెనీ ఈమ్యాక్స్ ఎలక్ట్రిక్ కారును గత నెలలో (2024 అక్టోబర్) లాంచ్ చేశాయి. కాగా ఈ నెలలో (2024 నవంబర్) కూడా కొన్ని కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో మారుతి సుజుకి యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్, స్కోడా కైలాక్, మారుతి డిజైర్ … Read more

ఈ నెలలో (జులై) లాంచ్‌ అయ్యే కొత్త కార్లు ఇవే!.. పూర్తి వివరాలు

Upcoming Car Launches in 2024 July: 2024 ప్రారంభం నుంచి భారతీయ మార్కెట్లో అనేక కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో (జులై 2024) దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ ఎల్‌డబ్ల్యుబీ, నిస్సాన్ ఎక్స్-ట్రైల్, మినీ కూపన్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ వంటివి ఉన్నాయి. ఈ కార్లు ఎప్పుడు లాంచ్ … Read more

భారత్‌లో విడుదలయ్యే కొరియన్ బ్రాండ్ కార్లు ఇవే.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Upcoming Kia Cars In India 2024: సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. సెల్టోస్, కారెన్స్, సోనెట్ మొదలైన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న కంపెనీ వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త కియా కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కియా సోనెట్ … Read more