నవంబర్ 25న లాంచ్ అయ్యే టాటా కొత్త కారు ఇదే: దీని గురించి తెలుసా?
టాటా మోటార్స్.. మరో కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయననున్న కారు పేరు టాటా సియెర్రా. దీనిని సంస్థ దేశీయ విఫణిలో 2025 నవంబర్ 25న అధికారికంగా లాంచ్ …