వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’.. శింబు అదిరిపోయే ప్రోమో భయ్యా!
వెట్రిమారన్ ఎట్టకేలకు తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు. శిలంబరసన్ (శింబు)తో చేస్తున్న తమిళంలో అరసన్ సినిమా ప్రోమో వీడియోని తెలుగులో సామ్రాజ్యం పేరుతో వడా చెన్నై గురించి చెప్పని కథ అని సోషల్ మీడియాలో విడుదల …