పెళ్లయిన నెలకే.. ”ముగ్గురమయ్యాం”: రష్మిక ఇన్‌స్టా వీడియో
సినీ అభిమానుల మధ్య హీరోయిన్ Rashmika Mandanna చేసిన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. “మేం ఇప్పుడు ముగ్గురం అయ్యాం” అంటూ ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. …