నిరాడంబరంగా నిశ్చితార్థం!.. విజయ్ & రష్మికల పెళ్లి ఎప్పుడంటే?
కొన్నాళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఎక్కడ కనిపించినా.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, డేటింగ్‌లో ఉన్నారని కొన్ని పుకార్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లకు చెక్ పెట్టి.. వీరిరువురు నిశ్చితార్థం చేసుకున్నట్లు …