మొన్న రష్మికతో నిశ్చితార్థం!.. ఇప్పుడు కీర్తి సురేష్తో సినిమా!
విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న నిశ్చితార్థం విషయం కొంత సద్దుమణుగుతోంది. ఈ తరుణంలో నటుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా రౌడీ జనార్దన్కు సంబంధించిన పూజా కార్యక్రమం ఈ రోజు (అక్టోబర్ 11) హైదరాబాద్లో …