Ranabali: రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో చూశారా?
Ranabali: ‘రణబలి’ అనే హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా నంద్యాల …