Plastic Water Bottle Safety Codes: వాటర్ బాటిల్స్ కూడా డేంజర్.. తెలుసుకోకపోతే నష్టం!
Plastic Water Bottle Safety Codes: వేసవి వేడి పెరుగుతున్న నేపథ్యంలో బయట కొనుగోలు చేసే వాటర్ బాటిల్స్ వినియోగంపై వైద్యులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నాసిరకం, కల్తీ ఘటనలు వెలుగులోకి …