Weather Update Today: వాతావరణ హెచ్చరిక: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!
భారత్ వ్యాప్తంగా ప్రస్తుతం వాతావరణంలో స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో పశ్చిమ దిశ నుంచి వచ్చే “వెస్ట్రన్ డిస్టర్బెన్స్” ప్రభావంతో హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మంచు పాతం నమోదవుతుండగా, దక్షిణ మరియు …