ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు స్మార్ట్ కార్డులు!
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించిన ప్రకారం, ఈ …