మొన్న హర్మన్‌ప్రీత్.. నేడు స్మృతి మందాన: నెటిజన్లు ఫిదా!
మహిళల ప్రపంచ కప్ 2025 సొంతం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. విశ్వ విజేతగా నిలిచిన తరువాత.. ఉమెన్స్ టీమ్.. ట్రోఫీతో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు …