యమహా ఎరోక్స్ 155 vs ఎరోక్స్ ఈ: డిజైన్, పవర్‌ట్రెయిన్, ధరలు ఇలా..
ఎరోక్స్ 155 మ్యాక్సీ స్కూటర్ పేరుతో లాంచ్ చేసి.. గొప్ప అమ్మకాలను పొందుతున్న యమహా కంపెనీ, దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇటీవలే సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. …