సరస్వతి పుష్కరాలు అప్పుడే: పుణ్యస్నానాలకు వచ్చే పీఠాధిపతులు ఎవరంటే?

Saraswati Pushkaralu 2025: ఈ ఏడాది మే 15 నుంచి జరగనున్న సరస్వతి నటి పుష్కరాలను ఉద్దేశించి.. తెలంగాణ ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ లాంచ్ చేసింది. ఈ పురష్కారాలు మే 26 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి దేవి రాతి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. భూపాలపల్లి కాళేశ్వరం వద్ద జరగనున్న ఈ పుష్కరాలకు సంబంధించిన … Read more

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: మైనర్లు వెహికల్ డ్రైవ్ చేస్తే..

Hyderabad Police to Cancel Vehicle RC in Minor Driving Cases: ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. దేశంలో రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడానికి అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆశించిన రీతిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించలేకపోతున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఓ కీలక ప్రకటన చేసింది. మైనర్ డ్రైవ్ చేస్తూ కనిపిస్తే.. … Read more

భద్రాచలం సీతమ్మకు సిరిసిల్ల చీర: ఈ బంగారు చీర ప్రత్యేకతలెన్నో..

Sircilla Saree for Bhadrachalam Seethamma: భద్రాచలంలో సీతారాముల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించడానికి అశేష భక్తజనం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు. ఆ కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు సీతమ్మ వారికి ఓ బంగారు పట్టు చీరను రూపొందించాడు. చీరకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్.. పదిరోజులు శ్రమించి, మగ్గంపై బంగారు … Read more

శనివారం నుంచే ఒంటిపూట బడి: సమ్మర్ హాలిడేయ్స్ ఎప్పుడంటే?

Half Day School in 2025: ఎండాకాలం మొదలైపోయింది. ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడి ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. 2025 మార్చి 15 (శనివారం) నుంచి.. పాఠశాలలకు ఒంటిపూట బడి (Half Day School) ప్రకటించింది. ఒంటిపూట బడి ప్రారంభమైన తరువాత పాఠశాల పనివేళలు ఉదయం 8 గంటల … Read more

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు: విద్యార్థులకు కవిత సందేశమిదే..

MLC Kavitha Tweet For Telangana Inter Students: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షల సమయం వచ్చేసింది. రేపటి నుంచి (2025 మార్చి 5) తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తును పగడ్బందీగా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎంఎల్సీ ‘కవిత’ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్సీ కవిత తన … Read more

టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?

Lady Aghori Naga Sadhu Car Details: అఘోర అంటేనే.. అన్నీ త్యజించి జనసంచారానికి దూరంగా ఎక్కడో గుహల్లో, అడవుల్లో తపస్సు చేసుకుంటూ బతికేస్తారని చాలా వీడియోల్లో చెబుతుంటారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగ సాధువుగా చెప్పుకుంటూ నగ్నంగా తిరుగుతున్న ఓ మహిళ మాత్రం తాను ప్రయాణించడానికి ఓ కారును ఉపయోగిస్తోంది. ఇంతకీ ఈమె ఉపయోగించే కారు పేరు ఏంటి? దాని వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.. మహిళా అఘోరి నాగసాధు ఉపయీగిస్తున్న … Read more

చిత్రం.. అంతా విచిత్రం!.. ప్రపంచంలో అతిపెద్ద కార్ల మ్యూజియం

Most Bizarre Car Museum in The World: కారు లేదా బైక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ బూట్, బర్గర్, బుక్, కంప్యూటర్ వంటివి కార్ల రూపంలోకి మారి పబ్లిక్ రోడ్డుపైకి వచ్చేస్తే.., ఇది వినడానికి కొంత వింతగా అనిపించినా చూస్తే మాత్రం ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటివి తయారుచేసిన వ్యక్తి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విచిత్రమైన వాహనాలను తయారు చేసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన కన్యబోయిన సుధాకర్. … Read more