బామ్మ మాట విన్నాడు.. ఇండియాలో మూడో వ్యక్తిగా రికార్డ్ కొట్టాడు
ఏ కారు కొంటే బాగుంటుంది చెప్పు అని ఎప్పుడైనా.. మీ బామ్మను అడిగారా?, ఒక వేళా అడిగి ఉంటే.. నాకేం తెలుసు మనవడా అని చెప్పే బామ్మలే ఎక్కువగా ఉంటారు.. కదా!. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోతున్న బామ్మ మాత్రం, ఏకంగా మెక్లారెన్ కారును కోనేయ్ మనవడా అంటూ చెప్పేసింది.