బుధవారం (16 ఏప్రిల్): ఈ రాశివారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు

Daily Horoscope in Telugu 16th April 2025 Wednesday: బుధవారం (16 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. ఈ రోజు రాశిఫలాలు విషయానికి వస్తే.. మేషం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, వృత్తి.. ఉద్యోగాల్లో కొంత ప్రతికూల … Read more

ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువాన్ – ఈ కారు గురించి తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు

Top Five Highlights Of Volkswagen Tiguan R Line in India: ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కారును కంపెనీ ఆర్-లైన్ అనే కొత్త కారుగా లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ (Volkswagen Tiguan R-Line) కారును కొనుగోలు చేయాలనుకునే వారు.. తప్పకుండా ఐదు విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఈ కథనంలో చూసేద్దాం.. ధర, బుకింగ్స్ మరియు డెలివరీ దేశీయ … Read more

మంగళవారం (15 ఏప్రిల్): ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి ఉంది

Daily Horoscope in Telugu 15th April 2025 Tuesday: మంగళవారం (15 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. నేటి రాశిఫలాల విషయానికి వస్తే.. మేషం ముఖ్యమైన కార్యక్రమాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో … Read more

కాలు లేకపోతే ఏం.. కర్తవ్యం ఉందిగా: తన డ్రీమ్ బైక్ కొన్న దివ్యాంగుడు (వీడియో)

Disabled Man Takes Delivery Of His Dream Bike: ”కర్తవ్యం కళ్ళెదుట ఉంటే.. జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి” అని చెప్పిన మహానుభావుని మాటలను నిజం చేసిన వారు ఎందరో. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఇటీవల వెలుగులోకి వచ్చారు. ఇంతకీ అతడెవరు? అతడు ఏం చేశారు అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వివరంగా తెలుసుకుందాం. చాలామందికి కేటీఎం బైక్ అంటే ఇష్టం. కాబట్టి కొందరు కొందరు కొనుగోలు చేస్తారు, మరికొందరికి సాధ్యం కాకపోవచ్చు. ఇది … Read more

సోమవారం (14 ఏప్రిల్): ఈ రాశివారు శుభవార్తలు వింటారు

Daily Horoscope in Telugu 14th April 2025 Monday: సోమవారం (14 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. సోమవారం రాశిఫలాలు విషయానికి వస్తే.. మేషం ముఖ్యమైన వ్యవహారాల్లో మీదే విజయం. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు … Read more

కేవలం రెండు గంటల్లో.. ముంబై To దుబాయ్: ఇలా..

Mumbai To Dubai In Only Two Hours High Speed Train Project: భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా మరియు దుబాయ్ వంటి దేశాలకు పయనమవుతుంటారు. అంటే ఇండియా నుంచి దుబాయ్ వెళ్లి వస్తున్నవారు కూడా ఎక్కువే ఉన్నారని తెలుస్తుంది. భారత్ (ముంబై) నుంచి దుబాయ్ ఎలా వెళ్లాలి? అని ఎవరినైనా అడిగితే.. ఇంకెలా వెళ్ళాలి విమానంలోనే వెళ్ళాలి అని చెబుతారు. ఎంతసేపు … Read more

ఆదివారం (13 ఏప్రిల్): ఈ రాశివారికి ఆర్ధిక పరిస్థితి మందగాకొడిగా ఉంటుంది

Daily Horoscope in Telugu 13th April 2025 Sunday: ఆదివారం (2025 ఏప్రిల్ 13). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. ఇక రాశిఫలాల విషయానికి వస్తే.. మేషం ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత … Read more

జాన్వీ కపూర్‌కు గిఫ్ట్‌గా రూ.5 కోట్ల కారు: ఎవరిచ్చారో తెలుసా?

Janhvi Kapoor Gets Expensive Lamborghini Car To Ananya Birla: ఈ మధ్యకాలంలో నచ్చిన వారికి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. గతంలో మనం తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. అయితే ఓ యువతి.. మరో యువతికి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం గురించి మనం ఎప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యువతి ఎవరు?, తీసుకున్న యువతి ఎవరు … Read more

కొత్త కొరు కొన్న పుష్ప 2 కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ: కారు రేటెంతో తెలుసా?

Pushpa 2 Choreographer Shrasti Verma New Car: శ్రష్టి వర్మ.. ఈ పేరు ఒకప్పుడు చాలామందికి తెలియదు. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించిన తరువాత ఈమె పేరు కూడా బాగా పాపులర్ అయింది. కొరియోగ్రఫీతో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈమె కొన్న … Read more

హనుమాన్ జయంతి: నేటి (12 ఏప్రిల్) 12 రాశులు ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

Daily Horoscope in Telugu 12th April 2025 Saturday: పాఠకులకు ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. శనివారం (12 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. మేషం చేపట్టిన వ్యవహారాలు విజయవంతమవుతాయి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యా … Read more