ఢిల్లీ వేదికపై కనిపించిన కొత్త Toyota కార్లు – పూర్తి వివరాలు
Toyota New Cars At Bharat Mobility Global Expo 2024: న్యూఢిల్లీలో జరుగుతున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024’ (Bharat Mobility Global Expo 2024) లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) ఐదు మోడళ్లను ప్రదర్శించింది. టయోటా ఇండియా ప్రస్తుతం పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, CNG మరియు డీజిల్ కార్లను విక్రయిస్తోంది. ఈ కథనంలో గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ఆవిష్కరించిన లేటెస్ట్ ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టయోటా … Read more