భారత్‌లో అడుగుపెట్టిన కొత్త జర్మన్ లగ్జరీ కారు – ధర ఎంతో తెలుసా?

Mercedes Benz GLS Facelift Launched: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ‘జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్‌’ (GLS Facelift) లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ లగ్జరీ కారు ధర, వేరియంట్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ మరియు ధరలు (Variants And Price) మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450 పెట్రోల్ – రూ. 1.32 కోట్లు (ఎక్స్ షోరూమ్) మెర్సిడెస్ బెంజ్ … Read more

కొత్త ఫీచర్లతో ప్రత్యర్థులను చిత్తుచేయనున్న ఏథర్ కొత్త స్కూటర్.. ఇదే!

Ather 450 Apex Launches in India: అనేక టీజర్ల తరువాత బెంగళూరు బేస్డ్ కంపెనీ ‘ఏథర్’ (Ather) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన ‘450 అపెక్స్‌’ (450 Apex) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత? రేంజ్ ఎలా ఉంది? బ్యాటరీ ఛార్జింగ్ వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్ (Price And Bookings) దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఏథర్ 450 అపెక్స్‌ … Read more

2023లో ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు – ఎందుకంటే?

Top 5 Best Electric Cars in India 2023: భారతీయ మార్కెట్లో ఈ ఏడాది (2023) లెక్కకు మించిన కార్లు లాంచ్ అయ్యాయి. అందులో పెట్రోల్, డీజిల్, CNG కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ సంవత్సరం దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఎంజి కామెట్ ఈవీ (MG Comet EV) దేశీయ మార్కెట్లో 2023లో లాంచ్ … Read more

భారత్‌లో విడుదలయ్యే కొరియన్ బ్రాండ్ కార్లు ఇవే.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Upcoming Kia Cars In India 2024: సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. సెల్టోస్, కారెన్స్, సోనెట్ మొదలైన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న కంపెనీ వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త కియా కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కియా సోనెట్ … Read more

ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న Land Rover కొత్త కారు – ధర ఎంతో తెలుసా?

Land Rover Launches Range Rover Sport SV: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘ల్యాండ్ రోవర్’ (Land Rover) ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కొత్త వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీ తన కస్టమర్ల కోసం కొత్త ఉత్పతులను లాంచ్ చేయడంలో భాగంగా.. ఇప్పుడు సరికొత్త ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ (Range Rover Sports) లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని … Read more

భారత్‌లో అడుగెట్టిన కొరియన్ బ్రాండ్ కారు – ఫిదా చేస్తున్న డిజైన్ & ఫీచర్స్

Kia Sonet Facelift Revealed In India: అనేక టీజర్ల తరవాత సౌత్ కొరియా కార్ బ్రాండ్ ‘కియా మోటార్స్’ (Kia Motors) దేశీయ విఫణిలో కొత్త ‘సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌’ను (Sonet Facelift) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ (Bookings) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ … Read more

భారత్‌లో మొదటి కారు లాంచ్ చేసిన లోటస్ – ధర తెలిస్తే దడ పుడుతుంది!

Lotus Eletre SUV Launched In India: ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ‘లోటస్’ (Lotus) ఈ రోజు భారతీయ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతూనే తన మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ‘ఎలెట్రే’ (Eletre) SUV లాంచ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన ఈ కారు ధర, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లోటస్ ఎలెట్రే ధర … Read more

వారెవ్వా.. ఏమి కారండి బాబు! 60 కలర్ ఆప్షన్స్ – అంతకు మించిన ఫీచర్స్..

Bentley Flying Spur Hybrid India Launched : భారతీయ మార్కెట్లో కేవలం సాధారణ కార్లకే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంజ్, ఆడి, లెక్సస్ వంటి వాటితో పాటు బెంట్లీ కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. తాజాగా బెంట్లీ కంపెనీ ఒక హైబ్రిడ్ కారుని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు ధరల వంటి వివరాలు ఈ కథనంలో … Read more