మహీంద్రా థార్ రోక్స్ బుక్ చేసుకున్నవారికి గుడ్ న్యూస్!.. ఇక్కడ చూడండి

Mahindra Thar Roxx Deliveries Start in India: బహు నిరీక్షణ తరువాత కొన్ని రోజులకు ముందు భారతీయ విఫణిలో ఆఫ్ రోడర్ కింగ్ మహీంద్రా థార్.. 5 డోర్స్ రూపంలో లాంచ్ అయింది. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో అమ్ముడవుతూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న థార్ 3 డోర్ మోడల్, 5 డోర్ కారుగా అడుగుపెట్టడంతో వాహన ప్రియులంతా.. దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ఇప్పుడు కంపెనీ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ … Read more

బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్: ధర & వివరాలు చూశారా?

Maruti Baleno Regal Edition Launched: మారుతి సుజుకి యొక్క అత్యధిక అమ్మకాలు పొందుతున్న బాలెనో ఇప్పుడు ‘రీగల్ ఎడిషన్’ రూపంలో లాంచ్ అయింది. పండుగ సీజన్‌లో కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ లేటెస్ట్ ఎడిషన్ విడుదల చేసింది. ఇది బాలెనో యొక్క అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్ ఇప్పుడు పెట్రోల్ మరియు సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అందుబాటులో ఉండటం వల్ల, కస్టమర్లు తమకు నచ్చిన ఇంజిన్ ఆప్షన్‌లో … Read more

కేరళలో ఇదే ఫస్ట్ బీవైడీ సీల్.. కొన్నది 21 ఏళ్ల చిన్నది: ధర తెలిస్తే అవాక్కవుతారు!

21 Years Kerala Woman To Own BYD Seal EV: మన దేశంలో బీవైడీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఆట్టో3, సీల్ మరియు ఈమ్యాక్స్ అనే మూడు కార్లను లాంచ్ చేసింది. ఇటీవల ‘బీవైడీ సీల్’ (BYD Seal) కారును కేరళకు చెందిన వ్యాపారవేత్త ‘లక్ష్మీ కమల్’ (Lakshmi Kamal) కొనుగోలు చేశారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో అత్యధిక … Read more

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ప్రజలకోసం ఓ అడుగు ముందుకేసి: ఇది కదా ‘రతన్ టాటా’

Ratan Tata Dream Car Nano For Indians: అది శీతాకాలం.. 2008 జనవరి 10వ తేదీ ఆటో ఎక్స్‌పోలో వందలాది కంపెనీలు, వేలాది జర్నలిస్టులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, మంత్రులు ఇలా ఎంతోమంది నిండి ఉన్న వాతావరణం. అయితే ఏ హాల్ వద్ద లేనంతమంది జనం నెంబర్ 11 హాల్ దగ్గర కిక్కిరిసి ఉన్నారు. నిలబడటానికి స్థలం కూడా లేదు. వీరందరూ నిలబడి ఉన్నది.. ఏ పెద్ద లగ్జరీ కారు కోసమో కాదు. కేవలం ఓ చిన్న … Read more

మహీంద్రా థార్ కొనుగోలుపై రూ.1.60 లక్షల డిస్కౌంట్స్: మళ్ళీ రాదు ఈ ఆఫర్

Rs.1.6 Lakh Discount On Mahindra Thar This Festive Season: భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రేమికులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో చెప్పుకోదగ్గది మహీంద్రా కంపెనీ యొక్క థార్. ఇప్పటికే 1.86 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. అయితే ఈ కారుపైన కంపెనీ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా థార్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గొప్ప అవకాశం. మహీంద్రా థార్ కొనుగోలుపై డిస్కౌంట్స్ థార్ కొనుగోలుపైన గరిష్టంగా రూ. 1.60 … Read more

మారుతి కార్లపై గొప్ప డిస్కౌంట్స్: పండుగ సీజన్‌లో ఇదే సువర్ణావకాశం!

Maruti Suzuki Festive Discounts: పండుగ సీజన్ మొదలైపోయింది. దసరా, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అలంటి వారికి మారుతి సుజుకి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ అందిస్తుందని వెల్లడించింది. ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్ మొదలైన కార్లు ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా … Read more

రూ.9.25 లక్షల సుజుకి కొత్త బైక్ ఇదే.. దీని గురించి తెలుసా?

Suzuki GSX-8R Launched In India: ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్’ (Suzuki GSX-8R) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన కొత్త జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ ధర రూ. … Read more

కొత్త రంగులో టీవీఎస్ రేడియన్: రూ.59,880 మాత్రమే

TVS Radeon Base Edition All Black Colour Option Launched: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన ‘రేడియన్’ కమ్యూటర్ బైక్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను సరికొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు మొత్తం ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ బైక్ డిజైన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇంజిన్ వివరాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే … Read more

10 కోట్లకు చేరిన ఉత్పత్తి: కంపెనీ చరిత్రలోనే అరుదైన ఘట్టం

Hyundai Reach New Milestone at 10 Crore Vehicles Globally: సౌత్ కొరియా కార్ల తయారీ దిగ్గజం ‘హ్యుందాయ్ మోటార్’ (Hyundai Motor) ఉత్పత్తిలో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే సుమారు 57 సంవత్సరాల్లో 100 మిలియన్ యూనిట్లు (10 కోట్లు) వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోనే అత్యంత వేగవంతమైన ఉత్పత్తిగా సంస్థ ఓ హిస్టరీ క్రియేట్ చేసింది. హ్యుందాయ్ కంపెనీ తన … Read more

రూ.60000 తగ్గింపు!.. ఐఫోన్ గెలుచుకునే అవకాశం: ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా?

Oben Rorr Gets Rs.60000 in This Dussehra Festive Season: దసరా, దీపావళి ముందున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ ఫెస్టివల్ సేల్స్ ప్రకటించాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా గొప్ప ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ వంటివి అందించడం మొదలుపెట్టసాయి. ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఒబెన్ ఎలక్ట్రిక్’ (Oben Electric) తన ‘రోర్’ … Read more