ఐఫోన్ కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ స్కూటర్స్.. ఇవే – లిస్ట్ ఇదిగో..

These Electric Scooters Price Cheaper than iPhone 16 Pro Max: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో ఈవీల హవా జోరుగా సాగుతోంది. అయితే కొందరు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తే.. మరి కొందరు తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు మంచి డిజైన్ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ … Read more

రూ. 5.65 లక్షలకే.. వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్: మంచి డిజైన్ & సరికొత్త ఫీచర్స్

Maruti Suzuki WagonR Waltz Edition Launched in India: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) తన పాపులర్ మోడల్ ‘వ్యాగన్ ఆర్’ను కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఎడిషన్ పేరు ‘మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్’. దేశీయ విఫణిలో ఇప్పటికే ఉత్తమ అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్న వ్యాగన్ ఆర్ ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ కావడంతో అమ్మకాలు మరింత పెరిగే … Read more

ముగిసిన Mahindra Roxx వేలం: ఎంతకు కొన్నారో తెలిస్తే షాకవుతారు!

Mahindra Thar Roxx First Unit Auctioned For Rs 1.31 Crore: కొన్ని రోజులకు ముందు మనం మహీంద్రా థార్ రోక్స్ లేదా మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ వేలం గురించి తెలుసుకున్నాం. మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ మాదిరిగానే ఈ కారును కూడా కంపెనీ వేలం ప్రక్రియద్వారా విక్రయిస్తుందని అనుకున్నాము. ఎట్టకేలకు ఈ వేలం ప్రక్రియ పూర్తయిపోయింది. ఈ కారును ఎవరు కొన్నారు? ఇంతకు కొన్నారు అనే విషయాలను ఇక్కడ వివరంగా … Read more

కొత్త కారు కొనేవారికి గొప్ప శుభవార్త!.. మరో రెండు ఎలక్ట్రిక్ కార్లకు BaaS.. లక్షల తగ్గింపు ఒకేసారి

What is BaaS and Now MG Comet EV ZS EV Price Reduced: ఇటీవల ఎంజీ మోటార్ ఇండియా తన విండ్సర్ ఎలక్ట్రిక్ కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేసే సమయంలోనే ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BaaS) అనే కొత్త ప్రోగ్రామ్‌ను పరిచయం చేసింది. దీనిని కంపెనీ ఇప్పుడు తన ఎంజీ కామెట్ ఈవీ మరియు ఎంజీ జెడ్ ఎస్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ … Read more

ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల విమానం ఇదే!.. ఫోటోలు వైరల్

Mukesh Ambani New Boeing BBJ 737 MAX 9: భారతీయ కుబేరుడు.. దిగ్గజ పారిశ్రామికవేత్త ‘ముకేశ్ అంబానీ‘ (Mukesh Ambani) ఖరీదైన కార్లను.. విలాసవంతమైన భవనం కలిగి ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే వీరికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన విమానం ఒకటుందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అంబానీ వద్ద ఉన్న ఈ ఖరీదైన విమానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. … Read more

ఈ కారు కోసం 6 నెలలు వెయిట్ చేయాల్సిందే.. అట్లుంటది మహీంద్రా అంటే

Mahindra XUV 3XO Waiting Period: భారతదేశంలో మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంచుకంటే థార్ 3 డోర్ వెర్షన్, స్కార్పియో ఎన్ మరియు ఎక్స్‌యూవీ700 వంటి మోడల్ దేశీయ విఫణిలో లాంఛ్ అయిన వెంటనే ఎలాంటి అమ్మకాలు పొందాయో కూడా అందరికి తెలుసు. ఇప్పుడు ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra 3XO) కూడా గొప్ప బుకింగ్స్ పొందుతోంది. ఈ కారును డెలివరీ చేసుకోవాలంటే కనీసం … Read more

వేలానికి Mahindra Roxx మొదటి కారు: మీరు కూడా సొంతం చేసుకోవచ్చు

First Mahindra Thar Roxx Car To Be Auctioned: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 2024 ఆగష్టు 15న దేశీయ విఫణిలోకి ‘థార్ రోక్స్’ (Mahindra Thar Roxx) లేదా 5 డోర్స్ థార్ లాంచ్ చేసింది. సంస్థ ఈ కొత్త కారు కోసం అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. అంతకంటే ముందు కంపెనీ తన మొదటి రోక్స్ కారును వేలం వేయడానికి సంకల్పించింది. దీని నుంచి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు … Read more

కొత్త కారు కొనుగోలుపై లక్షల డిస్కౌంట్స్!.. పండుగ సీజన్‌లో సరికొత్త ఆఫర్స్

Biggest Discounts On Midsize SUVs in India Festive Season: భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభామైపోయింది. ఈ సమయంలో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అలంటి వారి కోసం పలు కంపెనీలు గొప్ప డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం మొదలు పెట్టేశాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మరియు జీప్ వంటి అనేక కంపెనీలు. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు … Read more

వాహన ప్రియులకు శుభవార్త.. సరికొత్త హీరో బైక్ వచ్చేసింది: రూ.10000 తక్కువ

2024 Hero Xtreme 160R 2V launched in India: భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) కొన్ని నెలల క్రితం ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైకును అప్డేట్ చేసి మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కొన్ని స్వల్ప అప్‌డేట్‌లతో ‘ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ’ (Xtreme 160R 2V) లాంచ్ చేసింది. ధర (Price) హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన అప్డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ … Read more

చిన్న కారు కొన్న పెద్ద హీరోయిన్.. దీని రేటు తెలిస్తే మీరూ కొనేస్తారు

Bollywood Actress Kirti Kulhari Buys New MG Comet EV: ఎంజీ కామెంట్ ఈవీ (MG Comet EV).. ఈ రోజు భారతదేశంలో సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అందరూ ఇష్టపడి కొనుగోలు చేస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కారు. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ ఇవ్వడంలో రోజు వారీ వినియోగానికి.. నగర ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో కూడా ఇది సజావుగా ముందుకు దూసుకెళ్లగలుగుతుంది. ఈ … Read more