హోండా ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్: ధర & పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Honda CB300F Flex Fuel Launched in India: భారతదేశంలో ఇప్పటి వరకు పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఎట్టకేలకు మొదటిసారి ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్ అయింది. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ బైక్ విడుదల చేసింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లాంచ్ చేసిన ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ పేరు ‘సీబీ300ఎఫ్’ (CB300F). ఇప్పటికే ఈ బైక్ … Read more

మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్ ఇదే: రేటెంతో తెలుసా?

Mahindra Scorpio Boss Edition Launched: అసలే పండుగ సీజన్.. కొత్త కార్లు కొనాలనుకునే వారి ఈ సంశయం కోసమే వేచి చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, కస్టమర్లను తమవైపు ఆకర్శిచుకోవడానికి కంపెనీలు తమదైన రీతిలో సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఉన్న కార్లనే ఆధునిక హంగులతో లాంచ్ చేసి స్పెషల్ ఎడిషన్ అని పేరు పెడుతున్నాయి. ఇవి స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతాయి. ఈ నేపథ్యంలో దేశీయ వాహన తయారీ సంస్థ … Read more

టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్: పండుగ సీజన్‌లో ఓ మంచి ఎంపిక

Toyota Taisor Limited Edition launched in India: పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్ చేసిన రెండు రోజులకే టయోటా కంపెనీ కూడా ఇదే బాటలో నడిచింది. తాజాగా సరికొత్త ‘టైసర్ లిమిటెడ్ ఎడిషన్’ (Taisor Limited Edition) లాంచ్ చేసింది. ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా ఆధునిక హంగులను పొందుతుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ అక్టోబర్ … Read more

బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్: ధర & వివరాలు చూశారా?

Maruti Baleno Regal Edition Launched: మారుతి సుజుకి యొక్క అత్యధిక అమ్మకాలు పొందుతున్న బాలెనో ఇప్పుడు ‘రీగల్ ఎడిషన్’ రూపంలో లాంచ్ అయింది. పండుగ సీజన్‌లో కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ లేటెస్ట్ ఎడిషన్ విడుదల చేసింది. ఇది బాలెనో యొక్క అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్ ఇప్పుడు పెట్రోల్ మరియు సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అందుబాటులో ఉండటం వల్ల, కస్టమర్లు తమకు నచ్చిన ఇంజిన్ ఆప్షన్‌లో … Read more

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన BYD eMax 7: ధర ఎంతో తెలుసా?

BYD eMax 7 Electric Car Launched in India: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనీస్ వాహన తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఎట్టకేలకు దేశీయ విఫణిలో తన ఈమ్యాక్స్ 7 (eMax 7) ఎంపీవీ లాంచ్ చేసింది. ఇప్పటికే బీవైడీ కంపెనీ ఆట్టో 3, సీల్ వంటి కార్లను విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు ఈ మ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే … Read more

మహీంద్రా థార్ కొనుగోలుపై రూ.1.60 లక్షల డిస్కౌంట్స్: మళ్ళీ రాదు ఈ ఆఫర్

Rs.1.6 Lakh Discount On Mahindra Thar This Festive Season: భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రేమికులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో చెప్పుకోదగ్గది మహీంద్రా కంపెనీ యొక్క థార్. ఇప్పటికే 1.86 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. అయితే ఈ కారుపైన కంపెనీ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా థార్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గొప్ప అవకాశం. మహీంద్రా థార్ కొనుగోలుపై డిస్కౌంట్స్ థార్ కొనుగోలుపైన గరిష్టంగా రూ. 1.60 … Read more

టాటా పంచ్ క్యామో ఎడిషన్: ఫిదా చేస్తున్న కలర్.. ధర ఎంతో తెలుసా?

Tata Punch Camo Edition Launched In India: భారతదేశంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటైన టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్.. ఎట్టకేలకు ‘క్యామో ఎడిషన్’ పేరుతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర పంచ్ కార్ల కంటే కూడా ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయండి. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా … Read more

రూ.9.25 లక్షల సుజుకి కొత్త బైక్ ఇదే.. దీని గురించి తెలుసా?

Suzuki GSX-8R Launched In India: ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్’ (Suzuki GSX-8R) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన కొత్త జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ ధర రూ. … Read more

పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

2024 Nissan Magnite Facelift Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్’ (Nissa Magnite Facelift) దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దసరా, దీపావళి సందర్భంగా తక్కువ ధరలో కొత్త కారు కొనుగోలు చేయాలని ఎదురు చూసేవారికి ఇది అత్యుత్తమ ఆప్షన్ అని తెలుస్తోంది. నాలు సంవత్సరాల తరువాత భారతదేశంలో అడుగుపెట్టిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో.. మీ కోసం. మొదటి 10వేల … Read more

Kia EV9 ఎలక్ట్రిక్ కారు: సరికొత్త డిజైన్.. ఫిదా చేసే ఫీచర్స్ – రేంజ్ ఎంతో తెలుసా?

Kia EV9 Launched in India: సౌత్ కొరియా కార్ మేకర్ కియా మోటార్స్ (Kia Motors) ఎట్టకేలకు తన ఈవీ9 (EV9) ఎలక్ట్రిక్ కారును భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 561 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వేరియంట్స్ మరియు ధరలు కొత్త ప్రీమియం కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు జీటీ-లైన్ ఏడబ్ల్యుడీ 6 సీటర్ అనే ఓకే వేరియంట్లో అందుబాటులో … Read more