రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఇవే.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ఫోటోలు

Royal Enfield Bike in EICMA 2024 Event: మిలాన్‌లో ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఈఐసీఎంఏ 2024’ (EICMA 2024) ఈవెంట్‌లో దిగ్గజ కంపెనీలన్నీ కూడా లెక్కకు మించిన బైకులు లాంచ్ చేసి.. చూపరులను కనువిందు చేశాయి. ఈ జాబితాలో ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) కూడా ఉంది. ఈ కంపెనీ ఈఐసీఎంఏ వేదికపై లాంచ్ చేసిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మార్కెట్లో పాపులర్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా … Read more

ఆ ఒక్క రాష్ట్రంలో 50 లక్షల హోండా టూవీలర్స్ కొనేశారు: ఎక్కడనుకుంటున్నారా?

Honda Two Wheelers Sales 50 Lakh in Karnataka: భారతదేశంలో ప్రస్తుతం సరసమైన స్కూటర్లు, ఖరీదైన స్కూటర్లు లాంచ్ చేస్తున్న వాహన తయారీ సంస్థలు లెక్కకు మించి ఉన్నాయి. ఎన్ని కంపెనీలున్నా.. ప్రజలు మాత్రమే కొన్ని బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కోవకు చెందిన బ్రాండ్లలో చెప్పుకోదగ్గది ‘హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (HMSI). ఈ కంపెనీ ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 50 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించి.. అమ్మకాల్లోనే … Read more

రూ.4.5 లక్షల స్కూటర్ కొన్న మొదటి వ్యక్తి ఇతడే..

BMW CE 02 Electric Scooter First Unit Delivery: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) యొక్క టూ-వీలర్ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్’ (BMW Motorrad) ఇటీవలే ఖరీదైన సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కాగా ఎట్టకేలకు కంపెనీ డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో స్కూటర్ డెలివరీకి సంబంధించిన సన్నివేశాలను చూడవచ్చు. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సీఈ-02 ఎలక్ట్రిక్ … Read more

వచ్చేస్తోంది మరో బజాజ్ పల్సర్ బండి: ఫుల్ డీటైల్స్ ఇవే..

Bajaj Pulsar N125 Unveiled in India: బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్ బైక్. ఇప్పుడు కంపెనీ సరికొత్త పల్సర్ ఎన్125 మోటార్‌సైకిల్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతకంటే ముందు కంపెనీ ఈ బైకును ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో ఇప్పటికే లెక్కకు మించి ఉన్న 12 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌కు సరికొత్త జోడింపు అవుతుంది. అంతే ఈ బైక్ 125 సీసీ విభాగంలో చేరనుంది. పల్సర్ ఎన్125 బైక్ అనేది ఎన్ లైనప్‌లో చేరనున్న కొత్త … Read more

ఇలాంటి స్కూటర్ భారత్‌లో మరొకటి లేదు!.. కొనాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే

BMW CE 02 Electric Scooter India Launch on 1st October 2024: ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ‘సీఈ 04’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు సరసమైన ధరలో సీఈ 02 (CE 02) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ ప్రత్యేకంగా పట్టణ ప్రయాణాల … Read more

రూ.60000 తగ్గింపు!.. ఐఫోన్ గెలుచుకునే అవకాశం: ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా?

Oben Rorr Gets Rs.60000 in This Dussehra Festive Season: దసరా, దీపావళి ముందున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ ఫెస్టివల్ సేల్స్ ప్రకటించాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా గొప్ప ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ వంటివి అందించడం మొదలుపెట్టసాయి. ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఒబెన్ ఎలక్ట్రిక్’ (Oben Electric) తన ‘రోర్’ … Read more

ఐఫోన్ కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ స్కూటర్స్.. ఇవే – లిస్ట్ ఇదిగో..

These Electric Scooters Price Cheaper than iPhone 16 Pro Max: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో ఈవీల హవా జోరుగా సాగుతోంది. అయితే కొందరు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తే.. మరి కొందరు తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు మంచి డిజైన్ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ … Read more

ఇప్పటికే 3 లక్షలు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓలా ఎలక్ట్రిక్

Ola Electric Crossed 3 Lakh Scooter Sales in India: గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం మారుతున్న ప్రజల మనస్తత్వం కావొచ్చు, మెయినెన్స్ ఖర్చులు తగ్గించుకోవడానికి కావొచ్చు, లేదా పర్యావరణాన్ని కాపాడదామనే ఆలోచన కూడా కావొచ్చు. ఏదైతే ఏం? ఈవీల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుపైన ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టూ-వీలర్ ఈవీ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన … Read more

2024 హీరో డెస్టినీ 125 స్కూటర్ వచ్చేస్తోంది.. ఫోటోలు చూశారా!

2024 Hero Destini 125 Unveiled: ఆధునిక భారతదేశంలో ఆటోమొబైల్ రంగం సరికొత్త రంగులను పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త లేదా అప్డేటెడ్ వాహనాలు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ‘హీరో డెస్టినీ 125’ స్పెషల్ ఎడిషన్స్ మరియు ఇతర వేరియంట్స్ అన్నీ కూడా అప్డేట్స్ అందుకున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. వేరియంట్స్ సుమారు ఆరు సంవత్సరాల తరువాత హీరో డెస్టినీ 125 స్కూటర్.. … Read more

గణేష్ చతుర్థి ఆఫర్: ఈ స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఇంకా ప్రయోజనాలెన్నో

Ola Electric Ganesh Chaturthi Special Offers: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) దేశీయ విఫణిలో ఎస్1, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ వంటి మోడల్స్ లాంచ్ చేసి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లను పెంచుకోవటానికి ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు … Read more