ఈ రాశివారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి
Daily Horoscope in Telugu 2025 March 28 Friday: శుక్రవారం (మార్చి 28). శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు, యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. అమృత గడియలు ఉదయం 5:12 నుంచి 6:43 వరకు. మేషం ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉన్నాయి. ఆరోగ్యం … Read more