మెర్సిడెస్ బెంజ్.. ఓ అమ్మాయి పేరు నుంచి పుట్టిందని తెలుసా? కీలక విషయాలు

Do You Know Mercedes Benz Originated: ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు సుదీర్ఘ చరిత్ర కలిగిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి జర్మన్ బ్రాండ్ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz). ఈ రోజు యువకుల నుంచి వృద్ధుల వరకు బెంజ్ అంటే ఓ ప్రత్యేకమైన ఆసక్తి. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు చేయడం అనేది కొంత కష్టతరమే. నేడు మెర్సిడెస్ బెంజ్ గ్లోబల్ మార్కెట్లో తన హవా … Read more

కాలగర్భంలో కలిసిపోయినా.. ఈ కార్ల కోసం గూగుల్‌లో వెతికేస్తున్నారు!

Which Extinct car Brands do People Search Most In Google: ఆటోమొబైల్ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతూ.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలో చైనా అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కాగా.. యునైటెడ్ స్టేట్స్ ఆ తరువాత స్థానంలో ఉంది. భారత్ ఇందులో ముచ్చటగా మూడో స్థానంలో ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆటోమొబైల్ మార్కెట్‌లో డజన్ల కొద్దీ బ్రాండ్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరికొన్ని కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి. గతంలో ఓ … Read more

11వ బిడ్డకు తండ్రైన ఎలోన్ మస్క్.. ఈయన గ్యారేజిలోని ప్రత్యేకమైన కార్లు చూశారా?

Lets Know About Elon Musk Special Cars: ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ వంటి కంపెనీల బాస్ ‘ఎలోన్ మస్క్’ (Elon Musk) తాజాగా 12వ బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే 10మంది పిల్లలకు తండ్రైన మస్క్ ఇప్పుడు 11వ బిడ్డకు న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ ‘శివోన్ జిలిస్’ ద్వారా తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని జిలిస్ కూడా స్పందించలేదు. అయితే పలు దిగ్గజ వార్త సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. వ్యాపార, సాంకేతిక రంగాల్లో దూసుకెల్తూ.. ఎంతోమందికి … Read more

రూ.23 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన పక్షి ఈక – ఎందుకింత స్పెషల్ తెలుసా?

Most Expensive Feather in The World: ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి ఏవి? అనే ప్రశ్న వస్తే.. బంగారం, వజ్రాలు లేదా బంగ్లాలు ఇతరత్రా సమాధానాలు వినిపిస్తుంటాయి. పక్షి ఈకలు ఖరీదైనవేనా.. అని అడిగితే? హా.. ఏముందిలే ఈకే కదా అదేం పెద్ద ధర ఉంటుందా.. ఎక్కడైనా దొరికేస్తుంది, అని చెబుతారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి తెలిస్తే.. మాత్రం ఖచ్చితంగా షాకవుతారు. ఎందుకంటే ఓ పక్షి ఈక లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఇంతకీ … Read more

భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..

Reason Behind India Country Code 91 Before Mobile Number: భారతదేశంలో ఏ మొబైల్ నెంబర్ అయినా +91 అనే కోడ్‌తోనే స్టార్ట్ అవుతుందని అందరికి తెలుసు. అయితే ఇదే నెంబర్ కోడ్‌తో ఎందుకు స్టార్ట్ అవుతుంది. ఈ కోడ్ మన దేశానికి ఎవరు నిర్ణయించారు. కోడ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మనం రోజు ఉపయోగించే మొబైల్ ఫోన్‌కు ఏదైనా కాల్ వచ్చినప్పుడు.. అంకెల ముందు … Read more