తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?

Bigg Boss Fame Chahat Pandey Car Gifts To Mom: ప్రతి ఒక్కరూ.. తమ తల్లిదండ్రులకు కార్లను గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ జాబితాలోకి తాజాగా బిగ్‌బాస్ 18 ఫేమ్.. టెలివిజన్ నటి ‘చాహత్ పాండే’ చేరింది. చాహత్ తన తల్లికి ఖరీదైన కియా కారును గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. చాహత్ … Read more

ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆమె ఆస్తి రూ.4600 కోట్లు!

Richest Heroine in India and Net Worth: భారతదేశంలో అగ్ర కథానాయకి ఎవరంటే కొంతమంది పేర్లు బయటకు వస్తాయి. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరని అడిగితే.. మరికొంతమంది పేర్లు చెబుతారు. కానీ ఇండియాలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ ఎవరంటే మాత్రం.. తప్పకుండా తడబడే అవకాశం ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను చూసేద్దాం.. అత్యంత ధనిక హీరోయిన్ ఎవరంటే.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, అలియా భట్ వంటి వారు మాత్రమే కాకుండా.. దక్షిణ … Read more

జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!

Janhvi Kapoor BoyFriend Shikhar Pahariya New Land Rover: అతి తక్కువ కాలంలోనే.. బాగా పాపులర్ అయిన యువ సినీతారలలో ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor). బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ.. ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ అమ్మడు, దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక పోతే రామ్ చరణ్ సరసన కూడా ఈమె నటించే అవకాశం ఉంది. సినీ రంగంలో దినదినాభివృద్ధి … Read more

తమన్‏కు డాకు మహారాజ్ కాస్ట్‌లీ గిఫ్ట్: కారు రేటు తెలిస్తే షాకవ్వడం పక్కా!

Balakrishna Porsche Cayenne Gift To Thaman: ఆరు పదుల వయసుదాటినా యువ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ.. ఎంతోమంది అభిమానుల మనసుదోచుకుంటున్న ‘నందమూరి బాలకృష్ణ’ (Nandamuri Balakrishna) ఇటీవల.. మ్యూజిక్ కంపోజర్ మరియు ప్లే బ్యాక్ సింగర్ అయిన ‘ఎస్ఎస్ తమన్’కు ఓ ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ బాలయ్య ఇచ్చిన కారు ఏది?.. దాని ధర ఎంత? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ … Read more

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?

Rashmika Comments On Vijay Devarakonda Kingdom Teaser: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనగానే.. చాలామందికి విజయ్ దేవరకొండ కూడా గుర్తుకోచేస్తాడు. ఎందుకంటే వీరిరువురు డేటింగ్‌లో ఉన్నట్లు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వీరు జంటగా కలిసి బయట కూడా ఎన్నోసార్లు కనిపించారు. గత సంవత్సరం దీపావళిని దేవరకొండ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు.. గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్స్ సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. … Read more

పిచ్చెక్కిస్తున్న దేవీ పుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతలా మారిపోయిందో చూశారా?

Venkatesh Devi Putrudu Child Artist Vega Tamotia Latest Look: ఫ్యామిలీ స్టార్.. విక్టరీ వెంకటేష్ నటించిన అద్భుతమైన సినిమాల్లో ఒకటి దేవీ పుత్రుడు. దివంగత డైరెక్టర్ కోరి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమాలో సౌందర్య, అంజలీ జవేరి కూడా నటించారు. శ్రీకృష్ణుడి ద్వారకా సముద్రం అడుగున ఉండనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందరెలా ఉన్నా.. కెరటాల … Read more

మనసులో మాట చెప్పిన అనసూయ.. వారు కమిట్మెంట్ అడిగారు: ఎంతో కోల్పోయా..

Star Heroes and Directors Ask To Commitment Anasuya Comments: అనుసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే బుల్లితెర నటి నుంచి వెండితెర నటిగా ఎదిగిన ఈమె.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో సైతం ప్రముఖ పాత్రలలో నటిస్తూ, ఎంతోమంది అభిమానుల మనసు దోచేస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు సాక్షి … Read more

పెళ్లి గురించి చెప్పిన జాన్వీ కపూర్.. నాకు కూడా అక్కడే అంటున్న ఖుషి

Janhvi Kapoor Speak About Her Marriage Place and More: తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ మరియు అందరికి ఎంతోఇష్టమైన నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి.. అతిలోక సుందరిగా ఎదిగిన ఈమె ఇప్పుడున్న ఎంతోమంది సినీ ప్రముఖులకు ఆదర్శప్రాయం. ఈమె వారసురాలిగా తెరమీదకు వచ్చిన ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor) కూడా తల్లికి తగ్గ కూతురుగా.. తనదైన రీతిలో ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. జాన్వీ … Read more

కొత్త కారవ్యాన్ కొనుగోలు చేసిన ‘ప్రకాష్ రాజ్’ – ఇంద్రభవనమా అంటున్న నెటిజన్స్!

Famous Actor Prakash Raj Buys New Caravan: ఏ పాత్రలో అయినా.. ఏ భాషలో అయినా.. ఇట్టే ఇమిడిపోయే నటుడు ప్రకాష్ రాజ్. ఈ విషయం దాదాపు అందరికి తెలిసిందే. తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొదలైన భాషా చిత్రాల్లో నటింటి అనేక ఉత్తమ అవార్డులు పొందిన ఈయన ఆటో మొబైల్ ఔత్సాహికులలో ఒకరు. ఈ కారణంగానే.. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా తాజాగా … Read more

అంబానీ గ్యారేజిలో కూడా లేదు!.. ఈ ఒక్క నటి దగ్గర మాత్రమే ఆ కారు ఉంది

Bollywood Actress Krishna Shroff Hummer H3: చాలామంది సెలబ్రిటీలు బెంజ్ కార్లు లేదా ఆడి కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తారు. రోజువారీ వినియోగానికి కూడా వాటినే వినియోగిస్తుంటారు. కానీ ప్రముఖ నటుడు ‘జాకీ ష్రాఫ్’ (Jackie Shroff) .. కుమార్తె ‘కృష్ణ ష్రాఫ్’ (Krishna Shroff) భిన్నంగా పాపులర్ అమెరికన్ బ్రాండ్ కారును తన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె నటించే కారు ఏది? … Read more