సలార్ నటుడి కొత్త కారు.. వారెవ్వా కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

Prithviraj Sukumaran Buys New Porsche 911 GT3: సెలబ్రిటీలు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ప్రముఖ సినీతాలు కొనుగోలు చేసిన ఖరీదైన కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా నటుడు ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ (Prithviraj Sukumaran) ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇంతకీ నటుడు కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ … Read more

పెళ్లి తరువాత జహీర్ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే.. సోనాక్షి సిన్హా దిల్ ఖుష్

Zaheer Iqbal Gift BMW i7 To His Wife Sonakshi Sinha: ప్రముఖ బాలీవుడ్ నటి ‘సోనాక్షి సిన్హా’ (Sonakshi Sinha) ఇటీవల జహీర్ ఇక్బాల్‌ను (Zaheer Iqbal) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. కొన్ని రోజులకు ముందు కుటుంబ సమక్షంలో ఏడడుగులు వేశారు. పెళ్ళైన తరువాత జహీర్ ఇక్బాల్ తన భార్య సోనాక్షికి సుమారు రూ. 2 కోట్ల విలువైన కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన … Read more

ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?

Sonakshi Sinha Got Marriage With Zaheer Iqbal And Their Cars: బాలీవుడ్ బ్యూటీ ‘సోనాక్షి సిన్హా’ (Sonakshi Sinha).. అంటే తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ లింగ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన భారతి అంటే మాత్రం అందరికి ఇట్టే గుర్తొచ్చేస్తుంది. తన నటనతో అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఈ రోజు (జూన్ 23)న తాను ప్రేమించిన ‘జహీర్ ఇక్బాల్’ను పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు సోనాక్షి ఫ్యామిలీ … Read more

పెళ్ళికి ముందే కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – ఫోటోలు చూశారా?

Shobha Shetty Gift Mahindra XUV700 For Her To Be Husband: సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలే అమ్మాయిలకు గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. అది ప్రేమించే సమయంలో కావచ్చు, పెళ్ళికి ముంచు కావొచ్చు.. లేదా పెళ్లి తరువాతైనా కావొచ్చు. అయితే ఇటీవల ప్రముఖ బుల్లితెర నటి ‘శోభా శెట్టి’ (Shobha Shetty) కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మన శోభా శెట్టి.. తనకు … Read more

స్వీడన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు కొన్న ప్రముఖ నటి – ఎవరో తెలుసా?

Mandira Bedi Buys Volvo C40 Recharge EV: భారతదేశంలో ప్రముఖులు లేదా సెలబ్రిటీలు తమకు నచ్చిన బైకులను లేదా నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలియసిందే. ఇందులో భాగంగానే ప్రముఖ నటి ‘మందిరా బేడీ’ (Mandira Bedi) ఓ సరికొత్త స్వీడన్ బ్రాండ్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. మందిరా బేడీ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ ఈమె ప్రభాస్ … Read more

లగ్జరీ కారు కొన్న జబర్దస్త్‌ బ్యూటీ.. కారు రేటు ఎంతంటే?

Jabardasth Rithu Chowdary Buys New Toyota Innova Hycross: వెండితెర సెలబ్రటీలు, బుల్లితెర నటులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారని అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ఇటీవల జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ‘రీతూ చౌదరి’ (Rithu Chowdhary) తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ … Read more

నటుడు ‘దర్శన్’ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?.. ధరలు తెలిస్తే షాకవుతారు!

Famous Actor Darshan Car Collection: ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన శాండల్‌వుడ్ నటుడు ‘దర్శన్’ (Darshan) గురించి కేవలం కన్నడ ప్రజలకు మాత్రమే కాకుండా.. తెలుగు వారికి కూడా సుపరిచయమే. ఎందుకంటే తెలుగులో కూడా ఆప్తమిత్రులు, కురుక్షేత్రం మరియు ఏదైనా చేస్తా అనే సినిమాల్లో కూడా నటించారు. ఇటీవల రేణుకాస్వామి హత్యకేసులో ‘దర్శన్’ అరెస్ట్ అయ్యారు. ఈయనతోపాటు పవిత్ర గౌడ, మరో 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే కన్నడ … Read more

తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన రాఘవ లారెన్స్ – ఫోటోలు

Raghava Lawrence Gift MG Hector To His Brother: ఆధునిక కాలంలో సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేయడం లేదా కావలసిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ ఇలాంటి ఘటనే తెరమీదకు వచ్చింది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు ‘రాఘవ లారెన్స్’ (Raghava Lawrence) తన తమ్ముడికి ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చాడు. రాఘవ గిఫ్ట్ ఇచ్చిన కారు ఏది? దాని … Read more

కోట్లు కొల్లగొట్టిన సినిమాలో స్టార్‌ హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు.. ఎవరో తెలుసా?

Do You Remember The Boy Who Acted As Junior Yash in KGF: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కిన బ్లాక్ బ్లాస్టర్ సినిమా కేజీఎఫ్ లేదా కేజీఎఫ్ చాప్టర్ 1 గురించి అందరికి తెలుసు. పలు భాషల్లో రిలీజైన ఈ మూవీ ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించింది. యష్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా రాజమౌళి బాహుబలి తరువాత ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయగలిగింది. ఈ సినిమాలో యష్ చిన్నప్పటి … Read more

కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్

Mamta Mohandas Buys New BMW Z4 M40i: మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas) గురించి మలయాళీ ప్రేక్షలుకు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. యమదొంగ, చింతకాయల రవి, కృష్ణార్జున, కేడీ వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయిన ‘మమతా మోహన్‌దాస్’కు బైకులు మరియు కార్లు అంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఈమె ఖరీదైన బైకులు మరియు కార్లు కొనుగోలు చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఖరీదైన … Read more