పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

PV Sindhu Cars And Married Details: పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు).. క్రీడారంగంలో ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే 2016లో జరిగిన రియో ఒలంపిక్ క్రీడల్లో రజత పతాకాన్ని సాధించింది. ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి భారతీయ మహిళగా సింధు ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత 2020 టోక్యోలో జరిగి ఒలంపిక్ క్రీడల్లో కూడా ఈమె కాంస్య పతకం సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు … Read more

బామ్మ మాట విన్నాడు.. ఇండియాలో మూడో వ్యక్తిగా రికార్డ్ కొట్టాడు

Indian Buys Mclaren 675 LT After Grand Mother Suggestion: ఏ కారు కొంటే బాగుంటుంది చెప్పు అని ఎప్పుడైనా.. మీ బామ్మను అడిగారా?, ఒక వేళా అడిగి ఉంటే.. నాకేం తెలుసు మనవడా అని చెప్పే బామ్మలే ఎక్కువగా ఉంటారు.. కదా!. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోతున్న బామ్మ మాత్రం, ఏకంగా మెక్‌లారెన్ కారును కోనేయ్ మనవడా అంటూ చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో గమనిస్తే … Read more

రతన్ టాటా అరుదైన వీడియో: ఫిదా అయిపోతున్న జనం

Ratan Tata Car Collection: అందరూ పుడతారు, చనిపోతారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు.. భరతమాత ముద్దుబిడ్డ ‘రతన్ టాటా’ (Ratan Tata). పారిశ్రామిక రంగంలో అంచెలంచెలుగా ఎదిగి దేశం కోసం లెక్కకు మించి దానం చేసిన ఈ దానశీలి 2024 అక్టోబర్ 09న కన్ను మూసారు. ఈయన మరణం ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలను కంటతడి పెట్టేలా చేశాయి. అయితే ఇప్పుడు రతన్ టాటా మెర్సిడెస్ బెంజ్ కారును … Read more

సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. కారుకు ఘనంగా అంత్యక్రియలు (వీడియో)

Hot Topic in Social Media Maruti Wagon R Burial Ceremony: సాధారణంగా ఎక్కడైనా మనిషి చనిపోతే సమాధి చేస్తాం. ఇంకా కొంతమంది ఇష్టమైన పెంపుడు జంతువులు చనిపోతే సమాధి చేస్తారు. కానీ కారుకు ఎవరైనా సమాధి చేస్తారా? ఇది చదవగానే.. కారుని సమాధి చేయడం ఏమిటి? అనే ప్రశ్న మీ మనసులో పుట్టే ఉంటుంది. ఈ కథనంలో మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.. వచ్చేయండి. కొన్ని నివేదికల ప్రకారం.. ఒక గుజరాతీ కుటుంబం తమకు … Read more

ఇల్లు కొంటే.. రూ.4.22 కోట్ల లంబోర్ఘిని కారు ఫ్రీ: ఎక్కడో తెలుసా?

Buy Villa and Get The Lamborghini Urus Free: ఎక్కడైనా టీవీ కొంటే.. మిక్సీ ఫ్రీ, బైక్ కొంటే ఓ ఫ్రిజ్ ఫ్రీ అనే ప్రకటనలు చాలానే చూసుంటాం. ఇప్పుడు ఓ ఇల్లు కొంటే కోట్ల విలువ చేసే లంబోర్ఘిని ఫ్రీ అనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటన ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఇల్లు కొనాలి? కొన్న ప్రతి ఒక్కరికీ లంబోర్ఘిని కారు ఇస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో … Read more

మోదీ కల గురించి చెప్పిన నితిన్ గడ్కరీ: దేశం ఎదగాలంటే.. మరో పదేళ్లలో..

Nitin Gadkari Want To Make India Top Auto Hub in The World: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. ఈ రంగంలో రెండో స్థానంలో భారత్‌ను.. రాబోయే రోజుల్లో అగ్రస్థానంలో నిలిపేలా చేయడమే నా విజన్ అని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన స్పెయిన్ – ఇండియా బిజినెస్ సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లలో భారతదేశాన్ని ఆటోమొబైల్ … Read more

తండ్రికి రూ.80 లక్షల గిఫ్ట్ ఇచ్చిన కూతురు: సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్

Woman Influencer Gift Her Father: ఎక్కడైనా సాధారణంగా తల్లిదండ్రులే పిల్లల ఇష్టాలను తెలుసుకుని.. వారికి నచ్చినవి గిఫ్ట్‌గా ఇస్తుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి కోవకు చెందిన మరో ఘటన తెర మీదకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక యువతి తన తండ్రికి ఖరీదైన ‘జీప్ రాంగ్లర్ రూబీకాన్’ గిఫ్ట్ … Read more

గోవాలో జరిగే ‘ఇండియా బైక్ వీక్’ డేట్స్ వచ్చేశాయ్.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?

India Bike Week 2024 Dates: ఆసియాలోనే అతిపెద్ద బైకింగ్ పెస్టివల్ ‘ఇండియా బైక్ వీక్ 2024 లేదా ఐబీడబ్ల్యు 2024’ (India Bike Week 2024) ఎప్పటిలాగే గోవాలోని వాగేటర్‌లో నిర్వహించబడుతుంది. ఇది డిసెంబర్ 6 మరియు 7వ తేదీలలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బైక్ రైడర్లు విచ్చేయనున్నారు. ఇండియా బైక్ వీక్ అనేది కేవలం బైకింగ్ ఫెస్టివల్ మాత్రమే కాదు.. ఈ ఈవెంట్‌లో అనేక కొత్త బైకులు … Read more

రతన్ టాటా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Remembering Interesting Facts About Ratan Tata: ఒక రాజు తన జీవితాన్ని రాజ్య క్షేమం కోసం త్యాగం చేస్తారు. దేశం నాది.. దేశం కోసం నేను ఉన్నాను అని చెప్పే మహానుభావులు క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటివరకు కూడా చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా.. వేలకోట్లు ధారాదత్తం చేసిన గొప్ప యుగపురుషుడు మన ‘రతన్ టాటా’. ఎనిమిది పదుల వయసుదాటినా.. సమాజ శ్రేయస్సుకోసమే పరితపించిన అభినవ భీష్మ పితామహుడు (రతన్ టాటా) … Read more

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు ఇవే.. వీటిని ఒక్కసారైనా చూశారా?

These Are the Cars Used by Mahatma Gandhi Have You Ever Seen: మారణాయుధాలు ముట్టరాదని, రక్తపు బిందువు చిందరాదని చెప్పిన మహోన్నత వ్యక్తి మన గాంధీజీ. అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని తలచి, తాను అనుకున్న సిద్ధాంతాలను మాత్రమే అనుసరించి భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన బాపూజీ.. ఒక్కడిగా ప్రారంభమై దేశంలోనే ఎంతమంది ప్రజలను ఒకేతాటిపై నడిపించి దేశం యొక్క దాస్య శృంఖలాలను తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన మోహన్‌దాస్ కరంచంద్ … Read more