ధర ఎక్కువైనా అస్సలు వెనక్కి తగ్గని జనం – ఎగబడి మరీ కొనేస్తున్నారు!

Porsche India Records Sales In India 2023: భారతీయ మార్కెట్లో మహా అయితే టాటా కార్లో లేదా మహీంద్రా కార్లు మాత్రమే కొనుగోలు చేస్తారు, అన్యదేశ్య కార్లు ఎక్కువ ఖరీదు ఉండటం వల్ల కొనుగోలు చేయరు అనుకుంటే పొరపాటే. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి జర్మన్ లగ్జరీ కార్లు లంబోర్ఘిని వంటి ఇటాలియన్ కార్లు, వోల్వో వంటి స్వీడన్ బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జర్మనీ కంపెనీ అయిన ‘పోర్స్చే’ … Read more

అదరగొడుతున్న రేంజ్ రోవర్ కొత్త కారు – ధర తెలుసా?

Range Rover Evoque Facelift Launched In India: ఇండియన్ మార్కెట్లో మరో కొత్త ల్యాండ్ రోవర్ లాంచ్ అయింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ల్యాండ్ రోవర్ కారు ధర, డిజైన్, బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. ల్యాండ్ రోవర్ కంపెనీ భారతీయ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ కొత్త కారు రేంజ్ రోవర్ ఎవోక్‌ (Range Rover Evoque Facelift) ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). … Read more

ఎలక్ట్రిక్ కార్లకు బాస్.. వచ్చేసింది! దీని రేటు ఎంతంటే?

Rolls Royce Spectre Launched: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బ్రిటీష్ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ (Rolls Royce) భారతదేశంలో స్పెక్టర్ (Spectre) లాంచ్ చేసింది. కంపెనీ నేడు ధరలు, బ్యాటరీ స్పెసిఫికేషన్స్, రేంజ్ వంటి వాటితో ఇతర వివరాలను కూడా అధికారికంగా వెల్లడించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్ (Rolls Royce Spectre Price & Bookings) భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త రోల్స్ రాయిస్ … Read more

భారత్‌లో లాంచ్ అయిన రూ.1.65 కోట్ల ఎలక్ట్రిక్ కారు – పూర్తి వివరాలు

Porsche Macan EV Turbo launched In India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘పోర్స్చే’ (Porsche) భారతీయ మార్కెట్లో తన రెండవ ఎలక్ట్రిక్ కారు ‘మకాన్ ఈవీ’ (Macan EV)ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు కోసం బుకింగ్స్ కూడా స్పీవీకరించడం మొదలుపెట్టింది. అయితే ఈ కథనంలో పోర్స్చే మకాన్ ఈవీ ధరలు, డెలివెరీ డీటైల్స్ వంటి మరిన్ని వివరాలు చూసేద్దాం. ధర (Porsche Macan EV Price) పోర్స్చే కంపెనీ లాంచ్ … Read more

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై మనసుపడ్డ సెలబ్రిటీలు వీరే – ఇక్కడ చూడండి

Celebrities Royal Enfield Bikes Gul Panag To Kartik Aryan: భారతదేశంలో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) బైకులకున్న ఆదరణ మరియు డిమాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఈ బైకులను ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేశారు, చేస్తున్నారు. భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కలిగిన సెలబ్రిటీలు ఎవరు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గుల్ పనాగ్ (Gul Panag) ప్రముఖ నటి … Read more

సంచలన ధర వద్ద లాంచ్ అయిన ‘క్రెటా ఫేస్‌లిఫ్ట్’ – పూర్తి వివరాలు

Hyundai Creta Facelift Launched In India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ‘హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌’ (Hyundai Creta Facelift) దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైంది. మార్కెట్లో విడుదలైన కొత్త క్రెటా వేరియంట్స్, ధరలు, డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఏడూ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 11 లక్షలు కాగా, టాప్ … Read more

షాట్‌గన్ 650 లాంచ్ చేసిన Royal Enfield – ఇక ప్రత్యర్థులకు చుక్కలే..

Royal Enfield Shotgun 650 Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) మార్కెట్లో తన కొత్త ‘షాట్‌గన్ 650’ (Shotgun 650) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధరలు రూ. 3.59 లక్షల నుంచి రూ. 3.73 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. మార్కెట్లో విడుదలైన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఇప్పటికే … Read more

తక్కువ ధరలో కొత్త ‘ఆస్టర్’ లాంచ్ – హడలిపోతున్న ప్రత్యర్థులు

2024 MG Astor Launched In India: ఆధునిక ఫీచర్లతో లాంచ్ అయిన ‘ఎంజీ మోటార్’ (MG Motor) యొక్క ‘ఆస్టర్’ (Astor) ఇప్పుడు కొత్త హంగులతో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ కారు ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర & వేరియంట్స్ (MG Astor Price & Variants) స్ప్రింట్ (Sprint) – రూ. 9.98 లక్షలు షైన్ (Shine) – … Read more

భారత్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ లేటెస్ట్ మోడల్స్ లాంచ్ – ధరలు ఎలా ఉన్నాయంటే?

Mahindra XUV400 Pro Launched: భారతీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఇప్పటికే XUV400 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి  అంమ్మకాలను పొందుతోంది. అయితే రానున్న సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ‘XUV400 ప్రో’ మోడల్స్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్ల ధరలు, బుకింగ్ వివరాలు, డెలివరీ వంటి వాటికి సంబంధించిన మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్, బ్యాటరీ, ఛార్జర్ … Read more