2025 హ్యుందాయ్ వెన్యూ కోసం మొదలైన బుకింగ్స్: లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెన్యూ ఒకటి. అయితే ఈ కారు ఇప్పుడు ఆధునిక హంగులతో 2025 వెన్యూ పేరుతో.. దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. …

Read More