AP Inter Results 2026: ఇంటర్ వాల్యుయేషన్ వాయిదా: కారణం ఇదే!
AndhraPradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ వాయిదా పడింది. రంజాన్ పండుగ కారణంగా మార్చి 21కు బదులుగా మార్చి 22, 2026 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని విజయనగరం RIO తవిటినాయుడు తెలిపారు. …