ఆస్ట్రేలియాలో మొదలై ఆంధ్రప్రదేశ్ వరకు.. అందుకేనా సోషల్ మీడియా బ్యాన్!

Social Media Ban for Kids

సోషల్ మీడియా ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం, మానసిక స్థితిని మాత్రమే కాకుండా.. వారి భవిష్యత్తు భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. … Read more