శుభవార్త.. రైతులకు ఖాతాల్లోకి రూ.6000!
ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆర్థిక భద్రత కోసం.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా మరో విడత నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 13న కృష్ణా జిల్లాలోని గన్నవరంలో జరిగే కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. రాష్ట్రవ్యాప్తంగా 46.80 లక్షల మంది రైతులు ఈ ప్రయోజనం పొందనున్నారు. మొత్తం రూ.2,808 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ … Read more