పేలిన టైరు.. మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు!
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. వెనుక టైర్ పేలడంతో మంటలు చెలరేగిన ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తతతో 37 మంది ప్రయాణికులు …