కావ్య రెడ్డితో.. బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం – వీడియో
తెలుగు సినిమా పరిశ్రమలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రష్మిక & విజయ్ – అల్లు శిరీష్ & నయనికల పెళ్లి సజావుగా పూర్తయింది. ఇప్పుడు సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు (ఆదివారం) నిశ్చితార్థం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కావ్య రెడ్డితో.. కొత్త జీవితం ప్రారంభించేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ సిద్ధమయ్యారు. నిశ్చితార్థం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి … Read more