Gold rate today: ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనేందుకు ఎగబడుతున్న జనం!
Gold rate today: బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,940 రూపాయలు తగ్గి రూ.1,45,970కు చేరగా, 22 క్యారెట్ల …