హోలీ రోజే చంద్రహణం.. ఇండియాలో గ్రహణం టైమ్ ఇదే!

ఇటీవలే (ఫిబ్రవరి 17) సూర్యగ్రహణం పూర్తయింది. ఇది భారతదేశంలో కనిపించలేదు. కానీ త్వరలో (మార్చి 03) చంద్రగ్రహణం రానుంది. ఇది ప్రపంచంలోని కొన్ని దేశాలతో పాటు ఇండియాలో కూడా కనిపిస్తుంది. అదే రోజు హోలీ పండుగ రావడం కూడా గమనార్హం. చంద్రగ్రహణం సమయం ఎప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. 2026లో మొదటి చంద్రగ్రహణం మార్చి 3 (మంగళవారం) సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం రోజు భూమి, చంద్రునికి మధ్య సూర్యుడు … Read more