Chicken rate: కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!
Chicken rate: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వినియోగం ఎక్కువగా ఉంది. ఉగాది, రంజాన్ పండుగలు కూడా వెంటవెంటనే రావడంతో డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఈ తరుణంలో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. గత …