పాస్‌పోర్ట్ సేవా 2.0: చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్.. ఎలా పొందాలంటే?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న.. ప్రవాస భారతీయుల కోసం, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా జీపీఎస్‌పీ 2.0 కింద గ్లోబల్ పాస్‌పోర్ట్ సేవా పాస్‌పోర్ట్ ప్రారంభించింది. దీనిద్వారా మరింత వేగవంతమైన, సురక్షితమైన …