దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం: RTC బస్సుల్లో..

AP Disabled Free Bus Travel Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వారికి పెద్ద ఉపశమనం కల్పించింది. ఈ పథకం రేపటి నుంచే అమల్లోకి రానుండగా, అధికారికంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుండటం గమనార్హం. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, వైద్య అవసరాల కోసం … Read more