అలా మొదలైంది మా లవ్.. ప్రియురాలి గురించి చెప్పిన ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ వరకు వెళ్లి.. టైటిల్ విన్నర్ కాకపోయినా, ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తాజాగా తన అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఇందులో బిగ్‌బాస్ హౌస్‌లో తన అనుభవాలను …